Index
Full Screen ?
 

1 Kings 2:13 in Telugu

1 Kings 2:13 Telugu Bible 1 Kings 1 Kings 2

1 Kings 2:13
అంతలో హగ్గీతు కుమారుడైన అదో నీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి

And
Adonijah
וַיָּבֹ֞אwayyābōʾva-ya-VOH
the
son
of
אֲדֹֽנִיָּ֣הוּʾădōniyyāhûuh-doh-nee-YA-hoo
Haggith
בֶןbenven
came
חַגִּ֗יתḥaggîtha-ɡEET
to
אֶלʾelel
Bath-sheba
בַּתbatbaht
the
mother
שֶׁ֙בַע֙šebaʿSHEH-VA
Solomon.
of
אֵםʾēmame
And
she
said,
שְׁלֹמֹ֔הšĕlōmōsheh-loh-MOH
Comest
וַתֹּ֖אמֶרwattōʾmerva-TOH-mer
peaceably?
thou
הֲשָׁל֣וֹםhăšālômhuh-sha-LOME
And
he
said,
בֹּאֶ֑ךָbōʾekāboh-EH-ha
Peaceably.
וַיֹּ֖אמֶרwayyōʾmerva-YOH-mer
שָׁלֽוֹם׃šālômsha-LOME

Cross Reference

1 Samuel 16:4
సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లె హేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడిసమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

1 Kings 1:5
​​హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడైనేనే రాజు నగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.

1 Kings 1:50
అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.

2 Kings 9:18
​కాబట్టి యొకడు గుఱ్ఱ మెక్కిపోయి అతనిని ఎదుర్కొనిసమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూసమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడుపంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.

1 Chronicles 12:17
​దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.

Luke 10:5
త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.

Chords Index for Keyboard Guitar