Leviticus 26:11 in Telugu

Telugu Telugu Bible Leviticus Leviticus 26 Leviticus 26:11

Leviticus 26:11
​నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.

Leviticus 26:10Leviticus 26Leviticus 26:12

Leviticus 26:11 in Other Translations

King James Version (KJV)
And I set my tabernacle among you: and my soul shall not abhor you.

American Standard Version (ASV)
And I will set my tabernacle among you: and my soul shall not abhor you.

Bible in Basic English (BBE)
And I will put my holy House among you, and my soul will not be turned away from you in disgust.

Darby English Bible (DBY)
And I will set my habitation among you; and my soul shall not abhor you;

Webster's Bible (WBT)
And I will set my tabernacle among you: and my soul shall not abhor you.

World English Bible (WEB)
I will set my tent among you: and my soul won't abhor you.

Young's Literal Translation (YLT)
`And I have given My tabernacle in your midst, and My soul doth not loathe you;

And
I
will
set
וְנָֽתַתִּ֥יwĕnātattîveh-na-ta-TEE
my
tabernacle
מִשְׁכָּנִ֖יmiškānîmeesh-ka-NEE
among
בְּתֽוֹכְכֶ֑םbĕtôkĕkembeh-toh-heh-HEM
soul
my
and
you:
וְלֹֽאwĕlōʾveh-LOH
shall
not
תִגְעַ֥לtigʿalteeɡ-AL
abhor
נַפְשִׁ֖יnapšînahf-SHEE
you.
אֶתְכֶֽם׃ʾetkemet-HEM

Cross Reference

Exodus 25:8
నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.

Revelation 21:3
అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

Ezekiel 37:26
​నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.

Psalm 76:2
షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.

Exodus 29:45
నేను ఇశ్రాయేలీ యుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును.

Ephesians 2:22
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

Zechariah 11:8
ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.

Lamentations 2:7
ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్ప గించెను వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.

Jeremiah 14:21
​నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్ఠపరచకుమీ.

Psalm 132:13
యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.

Psalm 106:40
కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.

Psalm 78:68
యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.

Psalm 78:59
దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహ్యించుకొనెను.

1 Kings 8:27
నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?

1 Kings 8:13
నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి యున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి

Joshua 22:19
​మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్ర ముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలి పీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి,

Deuteronomy 32:19
యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.

Leviticus 20:23
​నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.