Daniel 11:6
కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణదేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు.
And in the end | וּלְקֵ֤ץ | ûlĕqēṣ | oo-leh-KAYTS |
of years | שָׁנִים֙ | šānîm | sha-NEEM |
together; themselves join shall they | יִתְחַבָּ֔רוּ | yitḥabbārû | yeet-ha-BA-roo |
for the king's | וּבַ֣ת | ûbat | oo-VAHT |
daughter | מֶֽלֶךְ | melek | MEH-lek |
of the south | הַנֶּ֗גֶב | hannegeb | ha-NEH-ɡev |
come shall | תָּבוֹא֙ | tābôʾ | ta-VOH |
to | אֶל | ʾel | el |
the king | מֶ֣לֶךְ | melek | MEH-lek |
of the north | הַצָּפ֔וֹן | haṣṣāpôn | ha-tsa-FONE |
make to | לַעֲשׂ֖וֹת | laʿăśôt | la-uh-SOTE |
an agreement: | מֵישָׁרִ֑ים | mêšārîm | may-sha-REEM |
but she shall not | וְלֹֽא | wĕlōʾ | veh-LOH |
retain | תַעְצֹ֞ר | taʿṣōr | ta-TSORE |
power the | כּ֣וֹחַ | kôaḥ | KOH-ak |
of the arm; | הַזְּר֗וֹעַ | hazzĕrôaʿ | ha-zeh-ROH-ah |
neither | וְלֹ֤א | wĕlōʾ | veh-LOH |
shall he stand, | יַעֲמֹד֙ | yaʿămōd | ya-uh-MODE |
arm: his nor | וּזְרֹע֔וֹ | ûzĕrōʿô | oo-zeh-roh-OH |
but she | וְתִנָּתֵ֨ן | wĕtinnātēn | veh-tee-na-TANE |
shall be given up, | הִ֤יא | hîʾ | hee |
brought that they and | וּמְבִיאֶ֙יהָ֙ | ûmĕbîʾêhā | oo-meh-vee-A-HA |
her, and he that begat | וְהַיֹּ֣לְדָ֔הּ | wĕhayyōlĕdāh | veh-ha-YOH-leh-DA |
strengthened that he and her, | וּמַחֲזִקָ֖הּ | ûmaḥăziqāh | oo-ma-huh-zee-KA |
her in these times. | בָּעִתִּֽים׃ | bāʿittîm | ba-ee-TEEM |