Exodus 21:22
నరులు పోట్లాడుచుండగా గర్భవతి యైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధి పతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.
If | וְכִֽי | wĕkî | veh-HEE |
men | יִנָּצ֣וּ | yinnāṣû | yee-na-TSOO |
strive, | אֲנָשִׁ֗ים | ʾănāšîm | uh-na-SHEEM |
and hurt | וְנָ֨גְפ֜וּ | wĕnāgĕpû | veh-NA-ɡeh-FOO |
woman a | אִשָּׁ֤ה | ʾiššâ | ee-SHA |
with child, | הָרָה֙ | hārāh | ha-RA |
fruit her that so | וְיָֽצְא֣וּ | wĕyāṣĕʾû | veh-ya-tseh-OO |
depart | יְלָדֶ֔יהָ | yĕlādêhā | yeh-la-DAY-ha |
no yet and her, from | וְלֹ֥א | wĕlōʾ | veh-LOH |
mischief | יִֽהְיֶ֖ה | yihĕye | yee-heh-YEH |
follow: | אָס֑וֹן | ʾāsôn | ah-SONE |
surely be shall he | עָנ֣וֹשׁ | ʿānôš | ah-NOHSH |
punished, | יֵֽעָנֵ֗שׁ | yēʿānēš | yay-ah-NAYSH |
according as | כַּֽאֲשֶׁ֨ר | kaʾăšer | ka-uh-SHER |
woman's the | יָשִׁ֤ית | yāšît | ya-SHEET |
husband | עָלָיו֙ | ʿālāyw | ah-lav |
will lay | בַּ֣עַל | baʿal | BA-al |
upon | הָֽאִשָּׁ֔ה | hāʾiššâ | ha-ee-SHA |
him; and he shall pay | וְנָתַ֖ן | wĕnātan | veh-na-TAHN |
as the judges | בִּפְלִלִֽים׃ | biplilîm | beef-lee-LEEM |