Exodus 24:13
మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.
And Moses | וַיָּ֣קָם | wayyāqom | va-YA-kome |
rose up, | מֹשֶׁ֔ה | mōše | moh-SHEH |
and his minister | וִֽיהוֹשֻׁ֖עַ | wîhôšuaʿ | vee-hoh-SHOO-ah |
Joshua: | מְשָֽׁרְת֑וֹ | mĕšārĕtô | meh-sha-reh-TOH |
Moses and | וַיַּ֥עַל | wayyaʿal | va-YA-al |
went up | מֹשֶׁ֖ה | mōše | moh-SHEH |
into | אֶל | ʾel | el |
the mount | הַ֥ר | har | hahr |
of God. | הָֽאֱלֹהִֽים׃ | hāʾĕlōhîm | HA-ay-loh-HEEM |
Cross Reference
Exodus 33:11
మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను ¸°వనస్థుడు గుడారములోనుండి వెలుపలికి రాలేదు.
Exodus 3:1
మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
Exodus 17:9
మోషే యెహోషువతోమనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.
Exodus 32:17
ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని వినిపాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా
Numbers 11:28
మోషే ఏర్పరచు కొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచార కుడునైన యెహోషువమోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.