Jeremiah 29:14
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించె దను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
And I will be found | וְנִמְצֵ֣אתִי | wĕnimṣēʾtî | veh-neem-TSAY-tee |
saith you, of | לָכֶם֮ | lākem | la-HEM |
the Lord: | נְאֻם | nĕʾum | neh-OOM |
and I will turn away | יְהוָה֒ | yĕhwāh | yeh-VA |
וְשַׁבְתִּ֣י | wĕšabtî | veh-shahv-TEE | |
your captivity, | אֶת | ʾet | et |
and I will gather | שְׁביּתְכֶ֗ם | šĕbyytkem | shev-yt-HEM |
all from you | וְקִבַּצְתִּ֣י | wĕqibbaṣtî | veh-kee-bahts-TEE |
the nations, | אֶ֠תְכֶם | ʾetkem | ET-hem |
and from all | מִֽכָּל | mikkol | MEE-kole |
places the | הַגּוֹיִ֞ם | haggôyim | ha-ɡoh-YEEM |
whither | וּמִכָּל | ûmikkāl | oo-mee-KAHL |
הַמְּקוֹמ֗וֹת | hammĕqômôt | ha-meh-koh-MOTE | |
I have driven | אֲשֶׁ֨ר | ʾăšer | uh-SHER |
saith you, | הִדַּ֧חְתִּי | hiddaḥtî | hee-DAHK-tee |
the Lord; | אֶתְכֶ֛ם | ʾetkem | et-HEM |
again you bring will I and | שָׁ֖ם | šām | shahm |
נְאֻם | nĕʾum | neh-OOM | |
into | יְהוָ֑ה | yĕhwâ | yeh-VA |
place the | וַהֲשִׁבֹתִ֣י | wahăšibōtî | va-huh-shee-voh-TEE |
whence | אֶתְכֶ֔ם | ʾetkem | et-HEM |
away carried be to you caused I captive. | אֶל | ʾel | el |
הַ֨מָּק֔וֹם | hammāqôm | HA-ma-KOME | |
אֲשֶׁר | ʾăšer | uh-SHER | |
הִגְלֵ֥יתִי | higlêtî | heeɡ-LAY-tee | |
אֶתְכֶ֖ם | ʾetkem | et-HEM | |
מִשָּֽׁם׃ | miššām | mee-SHAHM |