Index
Full Screen ?
 

Job 2:12 in Telugu

Job 2:12 Telugu Bible Job Job 2

Job 2:12
వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను లెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.

And
when
they
lifted
up
וַיִּשְׂא֨וּwayyiśʾûva-yees-OO

אֶתʾetet
their
eyes
עֵֽינֵיהֶ֤םʿênêhemay-nay-HEM
off,
afar
מֵֽרָחוֹק֙mērāḥôqmay-ra-HOKE
and
knew
וְלֹ֣אwĕlōʾveh-LOH
him
not,
הִכִּירֻ֔הוּhikkîruhûhee-kee-ROO-hoo
they
lifted
up
וַיִּשְׂא֥וּwayyiśʾûva-yees-OO
voice,
their
קוֹלָ֖םqôlāmkoh-LAHM
and
wept;
וַיִּבְכּ֑וּwayyibkûva-yeev-KOO
and
they
rent
וַֽיִּקְרְעוּ֙wayyiqrĕʿûva-yeek-reh-OO
every
one
אִ֣ישׁʾîšeesh
mantle,
his
מְעִל֔וֹmĕʿilômeh-ee-LOH
and
sprinkled
וַיִּזְרְק֥וּwayyizrĕqûva-yeez-reh-KOO
dust
עָפָ֛רʿāpārah-FAHR
upon
עַלʿalal
their
heads
רָֽאשֵׁיהֶ֖םrāʾšêhemra-shay-HEM
toward
heaven.
הַשָּׁמָֽיְמָה׃haššāmāyĕmâha-sha-MA-yeh-ma

Cross Reference

Ezekiel 27:30
నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలలమీద బుగ్గి పోసి కొనుచు, బూడిదెలో పొర్లుచు

Lamentations 2:10
సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు కొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు కొందురు.

Nehemiah 9:1
ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీ యులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.

Joshua 7:6
యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రా యేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు

Job 1:20
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

Revelation 18:19
తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పు కొనుచు కేకలు వేయుచుండిరి.

Lamentations 4:7
దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది.

Job 19:14
నా బంధువులు నాయొద్దకు రాకయున్నారునా ప్రాణస్నేహితులునన్ను మరచిపోయియున్నారు.

Esther 4:1
జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి

2 Samuel 13:36
అతడు ఆమాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.

1 Samuel 30:4
​ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.

1 Samuel 11:4
​దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్త మానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.

Ruth 1:19
​వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చిఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా

Judges 2:4
​యెహోవా దూత ఇశ్రా యేలీయులందరితో ఈ మాటలు చెప్పగా

Genesis 27:34
ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసిఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.

Chords Index for Keyboard Guitar