Psalm 63
1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
2 నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
3 నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
4 నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
5 క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
6 కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
7 నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
8 నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
9 నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు
10 బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు.
11 రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.
1 A Psalm of David, when he was in the wilderness of Judah.
2 O God, thou art my God; early will I seek thee: my soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and thirsty land, where no water is;
3 To see thy power and thy glory, so as I have seen thee in the sanctuary.
4 Because thy lovingkindness is better than life, my lips shall praise thee.
5 Thus will I bless thee while I live: I will lift up my hands in thy name.
6 My soul shall be satisfied as with marrow and fatness; and my mouth shall praise thee with joyful lips:
7 When I remember thee upon my bed, and meditate on thee in the night watches.
8 Because thou hast been my help, therefore in the shadow of thy wings will I rejoice.
9 My soul followeth hard after thee: thy right hand upholdeth me.
10 But those that seek my soul, to destroy it, shall go into the lower parts of the earth.
11 They shall fall by the sword: they shall be a portion for foxes.
12 But the king shall rejoice in God; every one that sweareth by him shall glory: but the mouth of them that speak lies shall be stopped.
Tamil Indian Revised Version
கயிற்றினால் ஒரு சாட்டையை உண்டாக்கி, அவர்கள் அனைவரையும் ஆடுமாடுகளையும், தேவாலயத்திற்கு வெளியே துரத்திவிட்டு, பணம் மாற்றுக்காரர்களுடைய பணங்களைக் கொட்டி, மேசைகளைக் கவிழ்த்துப்போட்டு,
Tamil Easy Reading Version
இயேசு கயிறுகளால் ஒரு சவுக்கை உருவாக்கினார். அந்த வியாபாரிகளையும் ஆடுமாடுகளையும் தேவாலயத்திற்கு வெளியே அடித்துத் துரத்தினார். அவர் மேஜைகள் பக்கம் திரும்பி காசுக்காரர்களுடைய காசுகளைக் கொட்டினார். அப்பலகைகளைக் கவிழ்த்துப்போட்டார்.
Thiru Viviliam
அப்போது கயிறுகளால் ஒரு சாட்டை பின்னி, அவர்கள் எல்லாரையும் கோவிலிலிருந்து துரத்தினார்; ஆடுமாடுகளையும் விரட்டினார்; நாணயம் மாற்றுவோரின் சில்லறைக் காசுகளைக் கொட்டிவிட்டு மேசைகளையும் கவிழ்த்துப்போட்டார்.
King James Version (KJV)
And when he had made a scourge of small cords, he drove them all out of the temple, and the sheep, and the oxen; and poured out the changers’ money, and overthrew the tables;
American Standard Version (ASV)
and he made a scourge of cords, and cast all out of the temple, both the sheep and the oxen; and he poured out the changers’ money, and overthrew their tables;
Bible in Basic English (BBE)
And he made a whip of small cords and put them all out of the Temple, with the sheep and the oxen, sending in all directions the small money of the changers and overturning their tables;
Darby English Bible (DBY)
and, having made a scourge of cords, he cast [them] all out of the temple, both the sheep and the oxen; and he poured out the change of the money-changers, and overturned the tables,
World English Bible (WEB)
He made a whip of cords, and threw all out of the temple, both the sheep and the oxen; and he poured out the changers’ money, and overthrew their tables.
Young’s Literal Translation (YLT)
and having made a whip of small cords, he put all forth out of the temple, also the sheep, and the oxen; and of the money-changers he poured out the coins, and the tables he overthrew,
யோவான் John 2:15
கயிற்றினால் ஒரு சவுக்கையுண்டுபண்ணி, அவர்கள் யாவரையும் ஆடுமாடுகளையும் தேவாலயத்துக்குப் புறம்பே துரத்திவிட்டு, காசுக்காரருடைய காசுகளைக் கொட்டி, பலகைகளைக் கவிழ்த்துப்போட்டு,
And when he had made a scourge of small cords, he drove them all out of the temple, and the sheep, and the oxen; and poured out the changers' money, and overthrew the tables;
And | καὶ | kai | kay |
when he had made | ποιήσας | poiēsas | poo-A-sahs |
a scourge | φραγέλλιον | phragellion | fra-GALE-lee-one |
of | ἐκ | ek | ake |
cords, small | σχοινίων | schoiniōn | skoo-NEE-one |
he drove | πάντας | pantas | PAHN-tahs |
them all | ἐξέβαλεν | exebalen | ayks-A-va-lane |
out | ἐκ | ek | ake |
of the | τοῦ | tou | too |
temple, | ἱεροῦ | hierou | ee-ay-ROO |
and | τά | ta | ta |
the | τε | te | tay |
sheep, | πρόβατα | probata | PROH-va-ta |
and | καὶ | kai | kay |
the | τοὺς | tous | toos |
oxen; | βόας | boas | VOH-as |
and | καὶ | kai | kay |
out poured | τῶν | tōn | tone |
the | κολλυβιστῶν | kollybistōn | kole-lyoo-vee-STONE |
changers' | ἐξέχεεν | execheen | ayks-A-hay-ane |
τὸ | to | toh | |
money, | κέρμα | kerma | KARE-ma |
and | καὶ | kai | kay |
overthrew | τὰς | tas | tahs |
the | τραπέζας | trapezas | tra-PAY-zahs |
tables; | ἀνέστρεψεν | anestrepsen | ah-NAY-stray-psane |