Psalm 68:14 in Telugu

Telugu Telugu Bible Psalm Psalm 68 Psalm 68:14

Psalm 68:14
సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను.

Psalm 68:13Psalm 68Psalm 68:15

Psalm 68:14 in Other Translations

King James Version (KJV)
When the Almighty scattered kings in it, it was white as snow in Salmon.

American Standard Version (ASV)
When the Almighty scattered kings therein, `It was as when' it snoweth in Zalmon.

Bible in Basic English (BBE)
When the Most High put the kings to flight, it was as white as snow in Salmon.

Darby English Bible (DBY)
When the Almighty scattered kings in it, it became snow-white as Zalmon.

Webster's Bible (WBT)
Though ye have lain among the pots, yet shall ye be as the wings of a dove covered with silver, and her feathers with yellow gold.

World English Bible (WEB)
When the Almighty scattered kings in her, It snowed on Zalmon.

Young's Literal Translation (YLT)
When the Mighty spreadeth kings in it, It doth snow in Salmon.

When
the
Almighty
בְּפָ֘רֵ֤שׂbĕpārēśbeh-FA-RASE
scattered
שַׁדַּ֓יšaddaysha-DAI
kings
מְלָ֘כִ֤יםmĕlākîmmeh-LA-HEEM
snow
as
white
was
it
it,
in
בָּ֗הּbāhba
in
Salmon.
תַּשְׁלֵ֥גtašlēgtahsh-LAɡE
בְּצַלְמֽוֹן׃bĕṣalmônbeh-tsahl-MONE

Cross Reference

Isaiah 1:18
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును.

Psalm 51:7
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.

Revelation 19:14
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

Jeremiah 2:3
అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయ పరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభ వించును; ఇదే యెహోవా వాక్కు.

Judges 9:48
అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.

Judges 2:7
​యెహోషువ దినములన్నిటను యెహో షువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రా యేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.

Joshua 12:1
ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా

Joshua 10:10
అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‌ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.

Numbers 21:21
ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.

Numbers 21:3
​యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.