Psalm 85
1 యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.
2 నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)
3 నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు
4 మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.మా మీదనున్న నీ కోపము చాలించుము.
5 ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా?
6 నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?
7 యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము.
8 దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.
9 మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
10 కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.
11 భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.
12 యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.
13 నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.
1 To the chief Musician, A Psalm for the sons of Korah.
2 Lord, thou hast been favourable unto thy land: thou hast brought back the captivity of Jacob.
3 Thou hast forgiven the iniquity of thy people, thou hast covered all their sin. Selah.
4 Thou hast taken away all thy wrath: thou hast turned thyself from the fierceness of thine anger.
5 Turn us, O God of our salvation, and cause thine anger toward us to cease.
6 Wilt thou be angry with us for ever? wilt thou draw out thine anger to all generations?
7 Wilt thou not revive us again: that thy people may rejoice in thee?
8 Shew us thy mercy, O Lord, and grant us thy salvation.
9 I will hear what God the Lord will speak: for he will speak peace unto his people, and to his saints: but let them not turn again to folly.
10 Surely his salvation is nigh them that fear him; that glory may dwell in our land.
11 Mercy and truth are met together; righteousness and peace have kissed each other.
12 Truth shall spring out of the earth; and righteousness shall look down from heaven.
13 Yea, the Lord shall give that which is good; and our land shall yield her increase.
14 Righteousness shall go before him; and shall set us in the way of his steps.
Tamil Indian Revised Version
அவருடைய சீடர்களாகிய யாக்கோபும் யோவானும் அதைக் கண்டபோது: ஆண்டவரே, எலியா செய்ததுபோல, வானத்திலிருந்து அக்கினி இறங்கி இவர்களை அழிக்கும்படி நாங்கள் கட்டளையிட உமக்கு விருப்பமா? என்று கேட்டார்கள்.
Tamil Easy Reading Version
இயேசுவின் சீஷராகிய யாக்கோபும், யோவானும் இதைக் கண்டார்கள். அவர்கள், “ஆண்டவரே, வானிலிருந்து நெருப்பு வரவழைத்து, அம்மக்களை நாங்கள் அழிப்பதை விரும்புகிறீர்களா?” என்று கேட்டனர்.
Thiru Viviliam
அவருடைய சீடர்கள் யாக்கோபும் யோவானும் இதைக் கண்டு, “ஆண்டவரே, வானத்திலிருந்து தீ வந்து இவர்களை அழிக்குமாறு செய்யவா? இது உமக்கு விருப்பமா?” என்று கேட்டார்கள்.
King James Version (KJV)
And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven, and consume them, even as Elias did?
American Standard Version (ASV)
And when his disciples James and John saw `this’, they said, Lord, wilt thou that we bid fire to come down from heaven, and consume them?
Bible in Basic English (BBE)
And when his disciples, James and John, saw this, they said, Lord, may we send fire from heaven and put an end to them?
Darby English Bible (DBY)
And his disciples James and John seeing [it] said, Lord, wilt thou that we speak [that] fire come down from heaven and consume them, as also Elias did?
World English Bible (WEB)
When his disciples, James and John, saw this, they said, “Lord, do you want us to command fire to come down from the sky, and destroy them, just as Elijah did?”
Young’s Literal Translation (YLT)
And his disciples James and John having seen, said, `Sir, wilt thou `that’ we may command fire to come down from the heaven, and to consume them, as also Elijah did?’
லூக்கா Luke 9:54
அவருடைய சீஷராகிய யாக்கோபும் யோவானும் அதைக் கண்டபோது: ஆண்டவரே, எலியா செய்ததுபோல, வானத்திலிருந்து அக்கினி இறங்கி இவர்களை அழிக்கும்படி நாங்கள் கட்டளையிட உமக்குச் சித்தமா என்று கேட்டார்கள்.
And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven, and consume them, even as Elias did?
And | ἰδόντες | idontes | ee-THONE-tase |
when his | δὲ | de | thay |
οἱ | hoi | oo | |
disciples | μαθηταὶ | mathētai | ma-thay-TAY |
James | αὐτοῦ | autou | af-TOO |
and | Ἰάκωβος | iakōbos | ee-AH-koh-vose |
John | καὶ | kai | kay |
saw | Ἰωάννης | iōannēs | ee-oh-AN-nase |
this, they said, | εἶπον, | eipon | EE-pone |
Lord, | Κύριε | kyrie | KYOO-ree-ay |
wilt thou | θέλεις | theleis | THAY-lees |
command we that | εἴπωμεν | eipōmen | EE-poh-mane |
fire | πῦρ | pyr | pyoor |
to come down | καταβῆναι | katabēnai | ka-ta-VAY-nay |
from | ἀπὸ | apo | ah-POH |
τοῦ | tou | too | |
heaven, | οὐρανοῦ | ouranou | oo-ra-NOO |
and | καὶ | kai | kay |
consume | ἀναλῶσαι | analōsai | ah-na-LOH-say |
them, | αὐτούς | autous | af-TOOS |
even | ὡς | hōs | ose |
as | καὶ | kai | kay |
Elias | Ἠλίας | ēlias | ay-LEE-as |
did? | ἐποίησεν | epoiēsen | ay-POO-ay-sane |