Base Word
פִּרְעָתוֹנִי
Short Definitiona Pirathonite or inhabitant of Pirathon
Long Definitionan inhabitant of Pirathon
Derivationor פִּרְעָתֹנִי; patrial from H6552
International Phonetic Alphabetpɪr.ʕɔː.t̪oˈn̪ɪi̯
IPA modpiʁ.ʕɑː.to̞wˈniː
Syllablepirʿātônî
Dictionpir-aw-toh-NEE
Diction Modpeer-ah-toh-NEE
UsagePirathonite
Part of speecha

Judges 12:13
అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారు డగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.

Judges 12:15
పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీ యుల మన్యము లోనున్న పిరాతోనులో పాతిపెట్ట బడెను.

2 Samuel 23:30
పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,

1 Chronicles 11:31
​బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,

1 Chronicles 27:14
​పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்