తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:17 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:17 చిత్రం English

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:17 చిత్రం

దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.
Click consecutive words to select a phrase. Click again to deselect.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:17

​దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:17 Picture in Telugu