English
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:9 చిత్రం
సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
⇦ దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:8 చిత్రం
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:10 చిత్రం ⇨