English
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:17 చిత్రం
నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
⇦ దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:16 చిత్రం
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:18 చిత్రం ⇨