English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 13:11 చిత్రం
వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పర చిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 13:10 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 13
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 13:12 చిత్రం ⇨