English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 15:9 చిత్రం
యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానము లలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవు డైన యెహోవా అతనికి సహా యుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 15:8 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 15
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 15:10 చిత్రం ⇨