English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22:11 చిత్రం
అయితే రాజునకు కుమార్తెయైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలోనుండి దొంగిలించి, అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండ అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను; ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22:10 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22:12 చిత్రం ⇨