English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22:6 చిత్రం
సిరియారాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగుచేసి కొనుటకై అతడు యెజ్రెయేలునకు మరల వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగియైయున్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22:5 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 22:7 చిత్రం ⇨