English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 23:18 చిత్రం
మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్ర మందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవా మందిర మందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 23:17 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 23
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 23:19 చిత్రం ⇨