English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:15 చిత్రం
మరియు అతడు అంబుల నేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకర మైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:14 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:16 చిత్రం ⇨