తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:21 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:21 చిత్రం English

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:21 చిత్రం

రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:21

రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26:21 Picture in Telugu