English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:21 చిత్రం
యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:20 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:22 చిత్రం ⇨