English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:33 చిత్రం
హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియ లను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:32 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 32:34 చిత్రం ⇨