తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు రెండవ గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:31 దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:31 చిత్రం English

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:31 చిత్రం

పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:31

పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 34:31 Picture in Telugu