English
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 8:14 చిత్రం
అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలి యుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.
⇦ దినవృత్తాంతములు రెండవ గ్రంథము 8:13 చిత్రం
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 8
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 8:15 చిత్రం ⇨