తెలుగు తెలుగు బైబిల్ రాజులు రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథము 20 రాజులు రెండవ గ్రంథము 20:5 రాజులు రెండవ గ్రంథము 20:5 చిత్రం English

రాజులు రెండవ గ్రంథము 20:5 చిత్రం

నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.
Click consecutive words to select a phrase. Click again to deselect.
రాజులు రెండవ గ్రంథము 20:5

నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమునీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున దేమనగానీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు.

రాజులు రెండవ గ్రంథము 20:5 Picture in Telugu