యోబు గ్రంథము 19:8 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యోబు గ్రంథము యోబు గ్రంథము 19 యోబు గ్రంథము 19:8

Job 19:8
నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు

Job 19:7Job 19Job 19:9

Job 19:8 in Other Translations

King James Version (KJV)
He hath fenced up my way that I cannot pass, and he hath set darkness in my paths.

American Standard Version (ASV)
He hath walled up my way that I cannot pass, And hath set darkness in my paths.

Bible in Basic English (BBE)
My way is walled up by him so that I may not go by: he has made my roads dark.

Darby English Bible (DBY)
He hath hedged up my way that I cannot pass, and he hath set darkness in my paths.

Webster's Bible (WBT)
He hath fenced up my way that I cannot pass, and he hath set darkness in my paths.

World English Bible (WEB)
He has walled up my way so that I can't pass, And has set darkness in my paths.

Young's Literal Translation (YLT)
My way He hedged up, and I pass not over, And on my paths darkness He placeth.

He
hath
fenced
up
אָרְחִ֣יʾorḥîore-HEE
my
way
גָ֭דַרgādarɡA-dahr
that
I
cannot
וְלֹ֣אwĕlōʾveh-LOH
pass,
אֶעֱב֑וֹרʾeʿĕbôreh-ay-VORE
and
he
hath
set
וְעַ֥לwĕʿalveh-AL
darkness
נְ֝תִיבוֹתַ֗יnĕtîbôtayNEH-tee-voh-TAI
in
חֹ֣שֶׁךְḥōšekHOH-shek
my
paths.
יָשִֽׂים׃yāśîmya-SEEM

Cross Reference

విలాపవాక్యములు 3:7
ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు

యోబు గ్రంథము 3:23
మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?

విలాపవాక్యములు 3:9
ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు

హొషేయ 2:6
ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.

యోహాను సువార్త 8:12
మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.

యిర్మీయా 23:12
వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకార ములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గ ముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 13:16
ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.

యెషయా గ్రంథము 50:10
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.

సామెతలు 4:19
భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.

కీర్తనల గ్రంథము 88:8
నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను

యోబు గ్రంథము 30:26
నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను.

యెహొషువ 24:7
​​వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివ సించితిరి.