తెలుగు తెలుగు బైబిల్ దానియేలు దానియేలు 8 దానియేలు 8:7 దానియేలు 8:7 చిత్రం English

దానియేలు 8:7 చిత్రం

నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.
Click consecutive words to select a phrase. Click again to deselect.
దానియేలు 8:7

​నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.

దానియేలు 8:7 Picture in Telugu