తెలుగు తెలుగు బైబిల్ ద్వితీయోపదేశకాండమ ద్వితీయోపదేశకాండమ 19 ద్వితీయోపదేశకాండమ 19:15 ద్వితీయోపదేశకాండమ 19:15 చిత్రం English

ద్వితీయోపదేశకాండమ 19:15 చిత్రం

ఒకడు చేయు సమస్త పాపములలో అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
Click consecutive words to select a phrase. Click again to deselect.
ద్వితీయోపదేశకాండమ 19:15

ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.

ద్వితీయోపదేశకాండమ 19:15 Picture in Telugu