యెహెజ్కేలు 16:52
నీవు వారికంటె అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు; నీవు వారికి విధించిన అవమానశిక్ష నీకే రావలెను; నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము.
Thou | גַּם | gam | ɡahm |
also, | אַ֣תְּ׀ | ʾat | at |
which | שְׂאִ֣י | śĕʾî | seh-EE |
hast judged | כְלִמָּתֵ֗ךְ | kĕlimmātēk | heh-lee-ma-TAKE |
sisters, thy | אֲשֶׁ֤ר | ʾăšer | uh-SHER |
bear | פִּלַּלְתְּ֙ | pillalĕt | pee-la-let |
thine own shame | לַֽאֲחוֹתֵ֔ךְ | laʾăḥôtēk | la-uh-hoh-TAKE |
sins thy for | בְּחַטֹּאתַ֛יִךְ | bĕḥaṭṭōʾtayik | beh-ha-toh-TA-yeek |
that | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
abominable more committed hast thou | הִתְעַ֥בְתְּ | hitʿabĕt | heet-AH-vet |
than they: | מֵהֵ֖ן | mēhēn | may-HANE |
righteous more are they | תִּצְדַּ֣קְנָה | tiṣdaqnâ | teets-DAHK-na |
than thou: | מִמֵּ֑ךְ | mimmēk | mee-MAKE |
confounded thou be yea, | וְגַם | wĕgam | veh-ɡAHM |
אַ֥תְּ | ʾat | at | |
also, | בּ֙וֹשִׁי֙ | bôšiy | BOH-SHEE |
bear and | וּשְׂאִ֣י | ûśĕʾî | oo-seh-EE |
thy shame, | כְלִמָּתֵ֔ךְ | kĕlimmātēk | heh-lee-ma-TAKE |
justified hast thou that in | בְּצַדֶּקְתֵּ֖ךְ | bĕṣaddeqtēk | beh-tsa-dek-TAKE |
thy sisters. | אַחְיוֹתֵֽךְ׃ | ʾaḥyôtēk | ak-yoh-TAKE |