యిర్మీయా 4:21 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యిర్మీయా యిర్మీయా 4 యిర్మీయా 4:21

Jeremiah 4:21
​నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచు చుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?

Jeremiah 4:20Jeremiah 4Jeremiah 4:22

Jeremiah 4:21 in Other Translations

King James Version (KJV)
How long shall I see the standard, and hear the sound of the trumpet?

American Standard Version (ASV)
How long shall I see the standard, and hear the sound of the trumpet?

Bible in Basic English (BBE)
How long will I go on seeing the flag and hearing the sound of the war-horn?

Darby English Bible (DBY)
How long shall I see the standard, [and] hear the sound of the trumpet?

World English Bible (WEB)
How long shall I see the standard, and hear the sound of the trumpet?

Young's Literal Translation (YLT)
Till when do I see an ensign? Do I hear the voice of a trumpet?

How
long
עַדʿadad

מָתַ֖יmātayma-TAI
shall
I
see
אֶרְאֶהʾerʾeer-EH
standard,
the
נֵּ֑סnēsnase
and
hear
אֶשְׁמְעָ֖הʾešmĕʿâesh-meh-AH
the
sound
ק֥וֹלqôlkole
of
the
trumpet?
שׁוֹפָֽר׃šôpārshoh-FAHR

Cross Reference

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 35:25
యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:3
​ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:6
అతని మీదికి బబులోనురాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:10
ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహో దరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణ ములను తెప్పించెను.

దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36:17
ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మంది రములోనే వారి ¸°వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు ¸°వనులయందైనను,యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు.దేవుడు వారినందరిని అతనిచేతి కప్ప గించెను.

యిర్మీయా 4:5
యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలే ములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణ ములలోనికి పోవునట్లుగా పోగై రండి.

యిర్మీయా 4:19
నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?

యిర్మీయా 6:1
బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్‌ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.