Index
Full Screen ?
 

యోబు గ్రంథము 27:21

யோபு 27:21 తెలుగు బైబిల్ యోబు గ్రంథము యోబు గ్రంథము 27

యోబు గ్రంథము 27:21
తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును

The
east
wind
יִשָּׂאֵ֣הוּyiśśāʾēhûyee-sa-A-hoo
away,
him
carrieth
קָדִ֣יםqādîmka-DEEM
and
he
departeth:
וְיֵלַ֑ךְwĕyēlakveh-yay-LAHK
hurleth
storm
a
as
and
וִֽ֝ישָׂעֲרֵ֗הוּwîśāʿărēhûVEE-sa-uh-RAY-hoo
him
out
of
his
place.
מִמְּקֹמֽוֹ׃mimmĕqōmômee-meh-koh-MOH

Cross Reference

నిర్గమకాండము 9:23
మోషే తనకఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.

నహూము 1:3
యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

హొషేయ 13:15
నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును.

యిర్మీయా 18:17
​తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువ కుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.

కీర్తనల గ్రంథము 83:15
నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.

కీర్తనల గ్రంథము 58:9
మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర గొట్టుచున్నాడు,

కీర్తనల గ్రంథము 11:6
దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియువారికి పానీయభాగమగును.

యోబు గ్రంథము 21:18
వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లుఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

యోబు గ్రంథము 7:10
అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.

మత్తయి సువార్త 7:27
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.

Chords Index for Keyboard Guitar