తెలుగు తెలుగు బైబిల్ సంఖ్యాకాండము సంఖ్యాకాండము 5 సంఖ్యాకాండము 5:15 సంఖ్యాకాండము 5:15 చిత్రం English

సంఖ్యాకాండము 5:15 చిత్రం

పురు షుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము.
Click consecutive words to select a phrase. Click again to deselect.
సంఖ్యాకాండము 5:15

ఆ పురు షుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము.

సంఖ్యాకాండము 5:15 Picture in Telugu