సామెతలు 18:22 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 18 సామెతలు 18:22

Proverbs 18:22
భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు.

Proverbs 18:21Proverbs 18Proverbs 18:23

Proverbs 18:22 in Other Translations

King James Version (KJV)
Whoso findeth a wife findeth a good thing, and obtaineth favour of the LORD.

American Standard Version (ASV)
Whoso findeth a wife findeth a good thing, And obtaineth favor of Jehovah.

Bible in Basic English (BBE)
Whoever gets a wife gets a good thing, and has the approval of the Lord.

Darby English Bible (DBY)
Whoso hath found a wife hath found a good thing, and hath obtained favour from Jehovah.

World English Bible (WEB)
Whoever finds a wife finds a good thing, And obtains favor of Yahweh.

Young's Literal Translation (YLT)
`Whoso' hath found a wife hath found good, And bringeth out good-will from Jehovah.

Whoso
findeth
מָצָ֣אmāṣāʾma-TSA
a
wife
אִ֭שָּׁהʾiššâEE-sha
findeth
מָ֣צָאmāṣāʾMA-tsa
a
good
ט֑וֹבṭôbtove
obtaineth
and
thing,
וַיָּ֥פֶקwayyāpeqva-YA-fek
favour
רָ֝צ֗וֹןrāṣônRA-TSONE
of
the
Lord.
מֵיְהוָֽה׃mêhwâmay-h-VA

Cross Reference

సామెతలు 19:14
గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.

సామెతలు 12:4
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.

ప్రసంగి 9:9
​దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖిం చుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.

సామెతలు 31:10
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.

సామెతలు 8:35
నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.

ఆదికాండము 24:67
ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణపొందెను.

సామెతలు 5:15
నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.

1 కొరింథీయులకు 7:2
అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.

ఆదికాండము 2:18
మరియు దేవుడైన యెహోవానరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వానికొరకు చేయుదుననుకొనెను.

ఆదికాండము 29:20
యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.

హొషేయ 12:12
యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱలు కాచెను.

సామెతలు 3:4
అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.

ఆదికాండము 29:28
యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరు వాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.