సామెతలు 20:3 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 20 సామెతలు 20:3

Proverbs 20:3
కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

Proverbs 20:2Proverbs 20Proverbs 20:4

Proverbs 20:3 in Other Translations

King James Version (KJV)
It is an honour for a man to cease from strife: but every fool will be meddling.

American Standard Version (ASV)
It is an honor for a man to keep aloof from strife; But every fool will be quarrelling.

Bible in Basic English (BBE)
It is an honour for a man to keep from fighting, but the foolish are ever at war.

Darby English Bible (DBY)
It is an honour for a man to cease from strife; but every fool rusheth into it.

World English Bible (WEB)
It is an honor for a man to keep aloof from strife; But every fool will be quarreling.

Young's Literal Translation (YLT)
An honour to a man is cessation from strife, And every fool intermeddleth.

It
is
an
honour
כָּב֣וֹדkābôdka-VODE
for
a
man
לָ֭אִישׁlāʾîšLA-eesh
cease
to
שֶׁ֣בֶתšebetSHEH-vet
from
strife:
מֵרִ֑יבmērîbmay-REEV
but
every
וְכָלwĕkālveh-HAHL
fool
אֱ֝וִ֗ילʾĕwîlA-VEEL
will
be
meddling.
יִתְגַּלָּֽע׃yitgallāʿyeet-ɡa-LA

Cross Reference

సామెతలు 17:14
కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

సామెతలు 19:11
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

సామెతలు 18:6
బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.

సామెతలు 16:32
పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు

సామెతలు 14:29
దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొం దును.

యాకోబు 4:1
మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?

యాకోబు 3:14
అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్య మునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

ఎఫెసీయులకు 4:32
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

ఎఫెసీయులకు 1:6
మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

సామెతలు 25:8
ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిదాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.

సామెతలు 21:24
అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.

సామెతలు 14:17
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.

రాజులు రెండవ గ్రంథము 14:9
​ఇశ్రా యేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెనులెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటినీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.