సామెతలు 24:15 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ సామెతలు సామెతలు 24 సామెతలు 24:15

Proverbs 24:15
భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి యుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.

Proverbs 24:14Proverbs 24Proverbs 24:16

Proverbs 24:15 in Other Translations

King James Version (KJV)
Lay not wait, O wicked man, against the dwelling of the righteous; spoil not his resting place:

American Standard Version (ASV)
Lay not wait, O wicked man, against the habitation of the righteous; Destroy not his resting-place:

Bible in Basic English (BBE)
Do not keep a secret watch, O evil-doer, against the fields of the upright man, or send destruction on his resting-place:

Darby English Bible (DBY)
Lay not wait, O wicked [man], against the dwelling of the righteous; lay not waste his resting-place.

World English Bible (WEB)
Don't lay in wait, wicked man, against the habitation of the righteous. Don't destroy his resting-place:

Young's Literal Translation (YLT)
Lay not wait, O wicked one, At the habitation of the righteous. Do not spoil his resting-place.

Lay
not
wait,
אַלʾalal

תֶּאֱרֹ֣בteʾĕrōbteh-ay-ROVE
O
wicked
רָ֭שָׁעrāšoʿRA-shoh
dwelling
the
against
man,
לִנְוֵ֣הlinwēleen-VAY
of
the
righteous;
צַדִּ֑יקṣaddîqtsa-DEEK
spoil
אַֽלʾalal
not
תְּשַׁדֵּ֥דtĕšaddēdteh-sha-DADE
his
resting
place:
רִבְצֽוֹ׃ribṣôreev-TSOH

Cross Reference

సమూయేలు మొదటి గ్రంథము 9:11
​వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లుచేదుకొను టకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడుఇక్కడ దీర్ఘ దర్శియున్నాడా అని అడిగిరి.

అపొస్తలుల కార్యములు 23:16
అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచిఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడు కొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.

అపొస్తలుల కార్యములు 9:24
వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వార ములయొద్ద కాచుకొనుచుండిరి

మత్తయి సువార్త 26:4
యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.

యిర్మీయా 11:19
అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.

యెషయా గ్రంథము 32:18
అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును

సామెతలు 22:28
నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.

సామెతలు 1:11
మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

కీర్తనల గ్రంథము 140:5
గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి యున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)

కీర్తనల గ్రంథము 59:3
నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాప మునుబట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.

కీర్తనల గ్రంథము 56:6
వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు.

కీర్తనల గ్రంథము 37:32
భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.

కీర్తనల గ్రంథము 10:8
తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురుచాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురువారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.

సమూయేలు మొదటి గ్రంథము 23:20
రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా

సమూయేలు మొదటి గ్రంథము 22:18
​రాజు దోయేగుతోనీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడిఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆదినమున హతముచేసెను.

అపొస్తలుల కార్యములు 25:3
మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండిమీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.