English
కీర్తనల గ్రంథము 119:106 చిత్రం
నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును.