కీర్తనల గ్రంథము 27

1 యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

2 నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి

3 నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.

4 యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల యములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిర ములో నివసింప గోరుచున్నాను.

5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.

6 ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.

7 యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించు నప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము.

8 నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.

9 నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము

10 నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.

11 యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.

12 అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము

13 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము

14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

1 A Psalm of David.

2 The Lord is my light and my salvation; whom shall I fear? the Lord is the strength of my life; of whom shall I be afraid?

3 When the wicked, even mine enemies and my foes, came upon me to eat up my flesh, they stumbled and fell.

4 Though an host should encamp against me, my heart shall not fear: though war should rise against me, in this will I be confident.

5 One thing have I desired of the Lord, that will I seek after; that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord, and to inquire in his temple.

6 For in the time of trouble he shall hide me in his pavilion: in the secret of his tabernacle shall he hide me; he shall set me up upon a rock.

7 And now shall mine head be lifted up above mine enemies round about me: therefore will I offer in his tabernacle sacrifices of joy; I will sing, yea, I will sing praises unto the Lord.

8 Hear, O Lord, when I cry with my voice: have mercy also upon me, and answer me.

9 When thou saidst, Seek ye my face; my heart said unto thee, Thy face, Lord, will I seek.

10 Hide not thy face far from me; put not thy servant away in anger: thou hast been my help; leave me not, neither forsake me, O God of my salvation.

11 When my father and my mother forsake me, then the Lord will take me up.

12 Teach me thy way, O Lord, and lead me in a plain path, because of mine enemies.

13 Deliver me not over unto the will of mine enemies: for false witnesses are risen up against me, and such as breathe out cruelty.

14 I had fainted, unless I had believed to see the goodness of the Lord in the land of the living.

15 Wait on the Lord: be of good courage, and he shall strengthen thine heart: wait, I say, on the Lord.

Tamil Indian Revised Version
அப்பொழுது பிரதான ஆசாரியனாகிய எலியாசீபும், அவனுடைய சகோதரர்களாகிய ஆசாரியர்களும் எழுந்து, ஆட்டுவாசலைக் கட்டினார்கள்; அதைக் கட்டி, அவர்கள் பிரதிஷ்டைசெய்து, அதின் கதவுகளை வைத்து, நூறு என்கிற கோபுரம்முதல் அனானெயேலின் கோபுரம்வரைக் கட்டிப் பிரதிஷ்டை செய்தார்கள்.

Tamil Easy Reading Version
தலைமை ஆசாரியரின் பெயர் எலியாசீப். எலியாசீபும் அவனது சகோதரர்களாகிய ஆசாரியர்களும் எழுந்துப் போய் ஆட்டுவாசலைக் கட்டினார்கள். அவர்கள் ஜெபம் செய்து அந்த வாசலைக் கர்த்தருக்குரிய பரிசுத்தமானதாக ஆக்கினார்கள். அவர்கள் சுவரில் கதவுகளை வைத்தனர். அந்த ஆசாரியர்கள் எருசலேமின் சுவரில் நூறு என்னும் கோபுரம்வரையும் அனனெயேலின் கோபுரம்வரையும் வேலை செய்தனர். அவர்கள் ஜெபம் செய்து தங்கள் வேலையைக் கர்த்தருக்குரிய பரிசுத்தமானதாக ஆக்கினார்கள்.

Thiru Viviliam
அப்பொழுது, பெரிய குரு எலியாசிபும், அவருடைய சகோதரக் குருக்களும் முன்வந்து ‘ஆட்டு வாயிலைக்’ கட்டி அர்ப்பணம் செய்தனர்; அதற்குக் கதவுகளைப் பொருத்தினர்; ‘மேயா காவல்மாடம்’ வரையும் ‘அன்னியேல் காவல்மாடம்’ வரையும் அர்ப்பணம் செய்தனர்.⒫

Title
சுவரைக் கட்டுபவர்கள்

Other Title
எருசலேமின் மதில்கள் புதுப்பிக்கப்படல்

நெகேமியா 3நெகேமியா 3:2

King James Version (KJV)
Then Eliashib the high priest rose up with his brethren the priests, and they builded the sheep gate; they sanctified it, and set up the doors of it; even unto the tower of Meah they sanctified it, unto the tower of Hananeel.

American Standard Version (ASV)
Then Eliashib the high priest rose up with his brethren the priests, and they builded the sheep gate; they sanctified it, and set up the doors of it; even unto the tower of Hammeah they sanctified it, unto the tower of Hananel.

Bible in Basic English (BBE)
Then Eliashib, the chief priest, got up with his brothers the priests, and took in hand the building of the sheep doorway; they made it holy and put its doors in position; as far as the tower of Hammeah they made it holy, even to the tower of Hananel.

Darby English Bible (DBY)
And Eliashib the high priest rose up with his brethren the priests, and they built the sheep-gate. They hallowed it, and set up its doors; and they hallowed it even to the tower of Meah, to the tower of Hananeel.

Webster’s Bible (WBT)
Then Eliashib the high priest arose with his brethren the priests, and they built the sheep-gate; they sanctified it, and set up the doors of it; even to the tower of Meah they sanctified it, to the tower of Hananeel.

World English Bible (WEB)
Then Eliashib the high priest rose up with his brothers the priests, and they built the sheep gate; they sanctified it, and set up the doors of it; even to the tower of Hammeah they sanctified it, to the tower of Hananel.

Young’s Literal Translation (YLT)
And Eliashib the high priest riseth, and his brethren the priests, and they build the sheep-gate; they have sanctified it, and set up its doors, even unto the tower of Meah they have sanctified it, unto the tower of Hananeel;

நெகேமியா Nehemiah 3:1
அப்பொழுது பிரதான ஆசாரியனாகிய எலியாசீபும், அவன் சகோதரராகிய ஆசாரியர்களும் எழுந்து ஆட்டுவாசலைக் கட்டினார்கள்; அதைக் கட்டி, அவர்கள் பிரதிஷ்டைபண்ணி, அதின் கதவுகளை வைத்து, மேயா என்கிற கொம்மை முதல் அனானெயேலின் கொம்மைமட்டும் கட்டிப் பிரதிஷ்டைபண்ணினார்கள்.
Then Eliashib the high priest rose up with his brethren the priests, and they builded the sheep gate; they sanctified it, and set up the doors of it; even unto the tower of Meah they sanctified it, unto the tower of Hananeel.

Then
Eliashib
וַיָּ֡קָםwayyāqomva-YA-kome
the
high
אֶלְיָשִׁיב֩ʾelyāšîbel-ya-SHEEV
priest
הַכֹּהֵ֨ןhakkōhēnha-koh-HANE
up
rose
הַגָּד֜וֹלhaggādôlha-ɡa-DOLE
with
his
brethren
וְאֶחָ֣יוwĕʾeḥāywveh-eh-HAV
priests,
the
הַכֹּֽהֲנִ֗יםhakkōhănîmha-koh-huh-NEEM
and
they
builded
וַיִּבְנוּ֙wayyibnûva-yeev-NOO

אֶתʾetet
sheep
the
שַׁ֣עַרšaʿarSHA-ar
gate;
הַצֹּ֔אןhaṣṣōnha-TSONE
they
הֵ֣מָּהhēmmâHAY-ma
sanctified
קִדְּשׁ֔וּהוּqiddĕšûhûkee-deh-SHOO-hoo
up
set
and
it,
וַֽיַּעֲמִ֖ידוּwayyaʿămîdûva-ya-uh-MEE-doo
the
doors
דַּלְתֹתָ֑יוdaltōtāywdahl-toh-TAV
unto
even
it;
of
וְעַדwĕʿadveh-AD
the
tower
מִגְדַּ֤לmigdalmeeɡ-DAHL
Meah
of
הַמֵּאָה֙hammēʾāhha-may-AH
they
sanctified
קִדְּשׁ֔וּהוּqiddĕšûhûkee-deh-SHOO-hoo
it,
unto
עַ֖דʿadad
the
tower
מִגְדַּ֥לmigdalmeeɡ-DAHL
of
Hananeel.
חֲנַנְאֵֽל׃ḥănanʾēlhuh-nahn-ALE