Index
Full Screen ?
 

కీర్తనల గ్రంథము 89:34

சங்கீதம் 89:34 తెలుగు బైబిల్ కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 89

కీర్తనల గ్రంథము 89:34
నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను.

My
covenant
לֹאlōʾloh
will
I
not
אֲחַלֵּ֥לʾăḥallēluh-ha-LALE
break,
בְּרִיתִ֑יbĕrîtîbeh-ree-TEE
nor
וּמוֹצָ֥אûmôṣāʾoo-moh-TSA
alter
שְׂ֝פָתַ֗יśĕpātaySEH-fa-TAI
out
gone
is
that
thing
the
לֹ֣אlōʾloh
of
my
lips.
אֲשַׁנֶּֽה׃ʾăšanneuh-sha-NEH

Cross Reference

సంఖ్యాకాండము 23:19
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

యిర్మీయా 33:20
యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగాదివారాత్రములు వాటి సమయము లలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల

మలాకీ 3:6
​యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

మత్తయి సువార్త 24:35
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

లేవీయకాండము 26:44
​అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.

యిర్మీయా 14:21
​నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్ఠపరచకుమీ.

రోమీయులకు 11:29
ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.

యాకోబు 1:17
శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.

Chords Index for Keyboard Guitar