తెలుగు తెలుగు బైబిల్ ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 5 ప్రకటన గ్రంథము 5:6 ప్రకటన గ్రంథము 5:6 చిత్రం English

ప్రకటన గ్రంథము 5:6 చిత్రం

మరియు సింహాసనమునకును నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
Click consecutive words to select a phrase. Click again to deselect.
ప్రకటన గ్రంథము 5:6

మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.

ప్రకటన గ్రంథము 5:6 Picture in Telugu