Base Word
גְדֹר
Short DefinitionGedor, a place in Palestine; also the name of three Israelites
Long Definition(n pr m) a son of Penuel
Derivationor (fully) גְּדוֹר; from H1443; inclosure
International Phonetic Alphabetɡɛ̆ˈd̪or
IPA modɡɛ̆ˈdo̞wʁ
Syllablegĕdōr
Dictionɡeh-DORE
Diction Modɡeh-DORE
UsageGedor
Part of speechn-pr-m n-pr-loc

యెహొషువ 15:58
హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:4
​మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:18
అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:39
వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8:31
​గెదోరు అహ్యో జెకెరు అనువారు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:37
గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:7
గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

Occurences : 7

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்