Base Word
יָשׇׁבְעָם
Short DefinitionJashobam, the name of two or three Israelites
Long Definitiona Hachmonite, the leader of the 30 mighty warriors of David; he joined David at Ziklag and was best known as the man who slew 800 or 300 men at one time; also called 'Adino the Eznite'
Derivationfrom H7725 and H5971; people will return
International Phonetic Alphabetjo.ʃobˈʕɔːm
IPA modjo.ʃovˈʕɑːm
Syllableyošobʿām
Dictionyoh-shobe-AWM
Diction Modyoh-shove-AM
UsageJashobeam
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:11
​దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు;ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12:6
కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27:2
​మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేల మంది యుండిరి.

Occurences : 3

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்