Base Word
מוֹצָא
Short DefinitionMotsa, the name of two Israelites
Long Definitionson of Caleb by Ephah his concubine
Derivationthe same as H4161
International Phonetic Alphabetmoˈt͡sˤɔːʔ
IPA modmo̞wˈt͡sɑːʔ
Syllablemôṣāʾ
Dictionmoh-TSAW
Diction Modmoh-TSA
UsageMoza
Part of speechn-pr-m

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:46
​​కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8:36
​ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8:37
మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:42
ఆహాజు యరాను కనెను; యరా ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9:43
మోజా బిన్యాను కనెను, రెఫాయా బిన్యాకు కుమారుడు, ఎలాశా రెఫాయాకు కుమారుడు, ఆజేలు ఎలాశాకు కుమారుడు.

Occurences : 5

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்