Base Word
עֲבוֹט
Short Definitiona pawn
Long Definitionpledge, a thing given as security, article pledged as security for debt
Derivationor עֲבֹט; from H5670
International Phonetic Alphabetʕə̆ˈbot̪’
IPA modʕə̆ˈvo̞wt
Syllableʿăbôṭ
Dictionuh-BOTE
Diction Moduh-VOTE
Usagepledge
Part of speechn-m

ద్వితీయోపదేశకాండమ 24:10
నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు

ద్వితీయోపదేశకాండమ 24:11
​నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.

ద్వితీయోపదేశకాండమ 24:12
​ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.

ద్వితీయోపదేశకాండమ 24:13
​అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.

Occurences : 4

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்