Base Word
עֹרֵב
Short DefinitionOreb, the name of a Midianite and of the cliff near the Jordan
Long Definition(n pr m) one of the chieftains of the Midianite army defeated by Gideon
Derivationor עוֹרֵב; the same as H6158
International Phonetic Alphabetʕoˈreb
IPA modʕo̞wˈʁev
Syllableʿōrēb
Dictionoh-RABE
Diction Modoh-RAVE
UsageOreb
Part of speechn-pr-m n-pr-loc

న్యాయాధిపతులు 7:25
​మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబునుచంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.

న్యాయాధిపతులు 8:3
అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.

కీర్తనల గ్రంథము 83:11
ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.

యెషయా గ్రంథము 10:26
ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును.

Occurences : 7

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்