Base Word
פֶּלַח
Short Definitiona slice
Long Definitioncleavage, mill-stone, cut, slice, part cut off
Derivationfrom H6398
International Phonetic Alphabetpɛˈlɑħ
IPA modpɛˈlɑχ
Syllablepelaḥ
Dictionpeh-LA
Diction Modpeh-LAHK
Usagepiece
Part of speechn-f

న్యాయాధిపతులు 9:53
ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను.

సమూయేలు మొదటి గ్రంథము 30:12
వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

సమూయేలు రెండవ గ్రంథము 11:21
​ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునకఎత్తి గోడమీదనుండి అతని మీద వేసినందున అతడు తేబేసుదగ్గర హతమాయెను గదా? ప్రాకారముదగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవుతమరి సేవకు డగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.

యోబు గ్రంథము 41:24
దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.

పరమగీతము 4:3
నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి.

పరమగీతము 6:7
నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి.

Occurences : 6

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்