Joshua 10:21
జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.
And all | וַיָּשֻׁבוּ֩ | wayyāšubû | va-ya-shoo-VOO |
the people | כָל | kāl | hahl |
returned | הָעָ֨ם | hāʿām | ha-AM |
to | אֶל | ʾel | el |
camp the | הַמַּֽחֲנֶ֧ה | hammaḥăne | ha-ma-huh-NEH |
to | אֶל | ʾel | el |
Joshua | יְהוֹשֻׁ֛עַ | yĕhôšuaʿ | yeh-hoh-SHOO-ah |
at Makkedah | מַקֵּדָ֖ה | maqqēdâ | ma-kay-DA |
peace: in | בְּשָׁל֑וֹם | bĕšālôm | beh-sha-LOME |
none | לֹֽא | lōʾ | loh |
moved | חָרַ֞ץ | ḥāraṣ | ha-RAHTS |
לִבְנֵ֧י | libnê | leev-NAY | |
his tongue | יִשְׂרָאֵ֛ל | yiśrāʾēl | yees-ra-ALE |
any against | לְאִ֖ישׁ | lĕʾîš | leh-EESH |
of the children | אֶת | ʾet | et |
of Israel. | לְשֹׁנֽוֹ׃ | lĕšōnô | leh-shoh-NOH |
Cross Reference
Exodus 11:7
యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచు నని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.
Isaiah 54:17
నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.
Isaiah 57:4
మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?