రాజులు మొదటి గ్రంథము 20:9
గనుక అతడుమీరు రాజైన నా యేలిన వానితో తెలియజెప్పవలసినదేమనగానీవు మొదట నీ సేవకుడనైన నాకు ఇచ్చిపంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని, నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా
Wherefore he said | וַיֹּ֜אמֶר | wayyōʾmer | va-YOH-mer |
unto the messengers | לְמַלְאֲכֵ֣י | lĕmalʾăkê | leh-mahl-uh-HAY |
Ben-hadad, of | בֶן | ben | ven |
Tell | הֲדַ֗ד | hădad | huh-DAHD |
my lord | אִמְר֞וּ | ʾimrû | eem-ROO |
king, the | לַֽאדֹנִ֤י | laʾdōnî | la-doh-NEE |
All | הַמֶּ֙לֶךְ֙ | hammelek | ha-MEH-lek |
that | כֹּל֩ | kōl | kole |
send didst thou | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
for to | שָׁלַ֨חְתָּ | šālaḥtā | sha-LAHK-ta |
thy servant | אֶל | ʾel | el |
first the at | עַבְדְּךָ֤ | ʿabdĕkā | av-deh-HA |
I will do: | בָרִֽאשֹׁנָה֙ | bāriʾšōnāh | va-ree-shoh-NA |
this but | אֶֽעֱשֶׂ֔ה | ʾeʿĕśe | eh-ay-SEH |
thing | וְהַדָּבָ֣ר | wĕhaddābār | veh-ha-da-VAHR |
I may | הַזֶּ֔ה | hazze | ha-ZEH |
not | לֹ֥א | lōʾ | loh |
do. | אוּכַ֖ל | ʾûkal | oo-HAHL |
And the messengers | לַֽעֲשׂ֑וֹת | laʿăśôt | la-uh-SOTE |
departed, | וַיֵּֽלְכוּ֙ | wayyēlĕkû | va-yay-leh-HOO |
and brought | הַמַּלְאָכִ֔ים | hammalʾākîm | ha-mahl-ah-HEEM |
him word | וַיְשִׁבֻ֖הוּ | wayšibuhû | vai-shee-VOO-hoo |
again. | דָּבָֽר׃ | dābār | da-VAHR |