Index
Full Screen ?
 

యెహెజ్కేలు 43:10

Ezekiel 43:10 in Tamil తెలుగు బైబిల్ యెహెజ్కేలు యెహెజ్కేలు 43

యెహెజ్కేలు 43:10
కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను.

Thou
אַתָּ֣הʾattâah-TA
son
בֶןbenven
of
man,
אָדָ֗םʾādāmah-DAHM
shew
הַגֵּ֤דhaggēdha-ɡADE

אֶתʾetet
the
house
בֵּֽיתbêtbate

יִשְׂרָאֵל֙yiśrāʾēlyees-ra-ALE
to
the
house
אֶתʾetet
of
Israel,
הַבַּ֔יִתhabbayitha-BA-yeet
ashamed
be
may
they
that
וְיִכָּלְמ֖וּwĕyikkolmûveh-yee-kole-MOO
of
their
iniquities:
מֵעֲוֹנֽוֹתֵיהֶ֑םmēʿăwōnôtêhemmay-uh-oh-noh-tay-HEM
measure
them
let
and
וּמָדְד֖וּûmoddûoo-mode-DOO

אֶתʾetet
the
pattern.
תָּכְנִֽית׃toknîttoke-NEET

Cross Reference

యెహెజ్కేలు 16:61
నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండి నను నేను వారిని నీకు కుమార్తె లుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.

యెహెజ్కేలు 40:4
​ఆ మను ష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటి నన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.

యెహెజ్కేలు 16:63
నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చి త్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 43:11
తాము చేసినవాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడినయెడల, మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమస్థానములను దానినిగూర్చిన మర్యాద లన్నిటిని విధులన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచారవిధులన్నిటిని గైకొని ఆచరించునట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయిం చుము.

నిర్గమకాండము 25:40
కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:11
అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడ మునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:19
​ఇవియన్నియు అప్పగించియెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పని యంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొ మోనుతో చెప్పెను.

యెహెజ్కేలు 23:31
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను.

రోమీయులకు 6:21
అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,

Chords Index for Keyboard Guitar