Base Word | |
אֲבִיעֶזֶר | |
Short Definition | Abiezer, the name of two Israelites |
Long Definition | a Manassite, called "son" of Gilead, also son of Gilead's sister |
Derivation | from H0001 and H5829; father of help (i.e., helpful) |
International Phonetic Alphabet | ʔə̆.bɪi̯.ʕɛˈd͡zɛr |
IPA mod | ʔə̆.viː.ʕɛˈzɛʁ |
Syllable | ʾăbîʿezer |
Diction | uh-bee-eh-DZER |
Diction Mod | uh-vee-eh-ZER |
Usage | Abiezer |
Part of speech | n-pr-m |
యెహొషువ 17:2
మనష్షీయులలో మిగిలిన వారికి, అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అశ్రీయేలీయుల కును షెకెమీయులకును హెపెరీయులకును షెమీ దీయులకును వారి వారి వంశములచొప్పున వంతువచ్చెను. వారి వంశములనుబట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది.
న్యాయాధిపతులు 6:34
యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.
న్యాయాధిపతులు 8:2
అందు కతడుమీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.
సమూయేలు రెండవ గ్రంథము 23:27
అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7:18
మాకీరునకు సహోదరియైన హమ్మోలెకెతు ఇషోదును అబీయెజెరును మహలాను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11:28
తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27:12
తొమి్మదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Occurences : 7
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்